భారతదేశం, నవంబర్ 20 -- అధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ కోసం బడ్జెట్ ధరలోనే మంచి టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీ టూరిజం. ఒకే ప్యాకేజీలో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేలా ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ''స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం" పేరుతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలం చూడొచ్చు. అంతేకాకుండా హైదరాబాద్ సిటీలోని చార్మినార్, సలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్, గోల్కోండ ఫోర్టును సందర్శిస్తారు. ఫైనల్ గా యాదాద్రి నర్సింహ్మా స్వామిని దర్శించుకోవటంతో టూర్ ముగుస్తుంది. చివరగా యాదాద్రి కూడా వెళ్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 25 నవంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది.ఈ తేదీ మిస్ అయిత్ మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తం 4 రోజుల ప్యాకేజీ ఇది.

ఈ...