భారతదేశం, జనవరి 16 -- హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటనలో అన్న ప్రాణాలు కోల్పోగా. తమ్ముడు అరెస్ట్ అయ్యాడు. భవనం పైనుంచి తోసేయటంతో ఈ ఘటన జరిగింది.
ప్రాథమిక వివరాల ప్రకారం.. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నివాసంలో ఉంటారు. సంక్రాంతి పండుగ వేళ బుధవారం అర్ధరాత్రి సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ తమ నివాసం ఉంటున్న భవనంపై మద్యం సేవించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం గ్లాస్ విషయంలో గొడవ జరిగింది. ఇది కాస్త మాట మాట పెరిగి పెద్దదిగా మారింది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు.. క్షణికావేశంలో తన అన్న రోహన్‌ను భవనం పైనుంచి కిందకు తోసేశాడు.
3 అంతస్తుల భవనంపై నుంచి కింద పడిపోయిన సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.