భారతదేశం, జనవరి 3 -- బెల్లంకొండ శ్రీనివాస్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నాడు. ఇవాళ (జనవరి 3) అతని బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హైందవ టైటిల్ తో రాబోతున్న ఈ థ్రిల్లర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను గతేడాది జనవరిలో రిలీజ్ చేశారు.
కిష్కింధపురి సినిమాతో గతేడాది ఎండింగ్ లో హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ హీరో కెరీర్ కు కిష్కింధపురి మంచి బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు కంటెంట్ ఉన్న కథలనే నమ్ముతూ కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్రమంలోనే హైందవ అంటూ థియేటర్లో రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. శనివారం అతని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన హైందవ పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
హైందవ పోస్టర్ లో బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.