భారతదేశం, డిసెంబర్ 15 -- మన ఊపిరితిత్తులు (Lungs) ఆరోగ్యానికి ఎంత కీలకమో చాలా మందికి నిజంగా అర్థమయ్యేది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైన తర్వాతే. ఊపిరితిత్తులు మన శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు (ఆక్సిజన్)ను పంపిస్తాయి. ఈ ప్రక్రియలో చిన్నపాటి ఆటంకం ఏర్పడ్డా, అది మన శక్తి (Energy), గుండె ఆరోగ్యం (Heart Health), రోజువారీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది.

కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే... ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరికలు, సంకేతాలు మొదట్లో చాలా చిన్నవిగా అనిపిస్తాయి. వాటిని మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఆ నిర్లక్ష్యమే కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈ లక్షణాలను తొందరగా గుర్తిస్తే మాత్రం, సరైన చికిత్సకు చక్కగా స్పందించి, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చు.

మీరు తప్పక గమనించాల్సిన 7 ముఖ్య లక్షణాలు

దగ్గు మూడు...