భారతదేశం, జనవరి 26 -- సాధారణంగా సినీ నటీనటులు తెరపై అందంగా, ఫిట్‌గా కనిపించడం కోసం కఠినమైన వ్యాయామాలు, ఆహార నియమాలు పాటిస్తారని అందరికీ తెలిసిందే. వారి ఫిట్నెస్ వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి.. వారు ఏం తింటారు, ఎలాంటి వ్యాయామాలు చేస్తారు అని తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రముఖ నటి హన్సిక మోత్వాని ఇటీవల తన ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తాను అస్సలు డైటింగ్ చేయనని ఆమె స్పష్టం చేసింది.
ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఇటీవల తన వంటల వ్లాగ్ కోసం హన్సిక మోత్వాని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో జరిగిన సంభాషణలో.. దిలీప్ (ఫరా ఖాన్ వంట మనిషి) బాగా వండగలిగే వంటకం ఏది అని హన్సిక అడిగింది. దానికి ఫరా బదులిస్తూ.. అతను 'యఖ్నీ పులావ్' చాలా బాగా చేస్తాడని చెప్పింది. వెంటనే ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.