Hyderabad, ఆగస్టు 12 -- మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కలలు కొన్ని అర్థాలనూ దాగి ఉంటాయి. ఒక్కోసారి ఆనందాన్ని ఇచ్చే కలలు వస్తుంటాయి. అలాగే, ఒక్కోసారి భయంకరమైన పేచీ కలలు కూడా వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పక్షులు కనపడితే మంచిదా కాదా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

కలలో పక్షులు కనపడితే జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక లాభాలను పొందవచ్చు. పురోగతిని కూడా ఇవే సూచిస్తాయి. పక్షులు కలలో కనపడితే ఇంకా ఎలాంటి లాభాలను పొందవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.

కలలు మానవ జీవితంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. నిద్రపోయేటప్పుడు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు శుభ ఫలితాలను ఇస్తాయి. శుభ సంకేతాలుగా భావించాలి.

మనం నిద్రపోయినప్పుడు కలలో పక్షులు కనపడితే, అది చాలా మంచిదని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కలలో ఈ...