భారతదేశం, నవంబర్ 5 -- మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనం ఆ కలలను మర్చిపోతూ ఉంటాం కూడా. స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు వెనుక పరమార్థం దాగి ఉంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలను శుభ సంకేతాలుగా భావించాలి. మరి స్వప్నశాస్త్రం ప్రకారం ఎలాంటి కలలు వస్తే అదృష్టం కలిసి వస్తుంది?

ఇలాంటి కలలు వస్తే మాత్రం విపరీతమైన అదృష్టం కలుగుతుంది. పైగా పెద్ద మాయ ఏదో జరగబోతుందని అర్థం చేసుకోవాలి. మరి మీకు ఎప్పుడైనా ఇలాంటి కలలు వచ్చాయా?

చాలామందికి నిద్రపోయినప్పుడు అందమైన పూల తోటలు కనపడే ఉంటాయి. అయితే కలలో ఇలా అందమైన పూల తోటలు కనపడినట్లయితే, అదృష్టం కలిసి రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏ సమయంలో తీరుతాయని ఇలాంటి కలలు సూచిస్తాయి. ఇలాంటి కలలు వస్తే ఆర్థికపరంగా కూడా బాగుంటుందని అర్థం చేసుకోవాలి. సంతోషం కూడా ...