భారతదేశం, జనవరి 20 -- మనం నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. అయితే. కలలు కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని ఏ మాత్రం గుర్తుండవు. కొన్ని కలలు కేవలం అదృష్టవంతులకు మాత్రమే వస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కలల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా కొన్ని కలలు చెబుతూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు వస్తే మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. ఇవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.

ఇలాంటి కలలు వచ్చే వారు చాలా అదృష్టవంతులు. వారి జీవితంలో అనేక మార్పులు చూస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, సంపద పెరుగుతుంది. మనకు వచ్చే కలలు కొన్ని శుభంగా, కొన్ని అశుభంగా భావిస్తారు. అయితే, ఇలాంటి కలలు వస్తే మాత్రం దేవుని ప్రత్యేక అనుగ్రహం మనపై ఉందని అర్థం చేసుకోవాలి. మరి ఎలాంటి కలలు వస్తే అదృష్టమో తెలుసుకుందాం. కేవలం అదృ...