భారతదేశం, ఆగస్టు 25 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఆధారంగా ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. అయితే అందరూ ఒకేలా ఉండరు. చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కొంతమంది ఇందులో బెస్ట్ అయితే, మరికొందరు మరోదానిలో బెస్ట్ అవ్వచ్చు. ఈరోజు స్నేహంలో బెస్ట్ అయిన రాశుల గురించి చూద్దాం.

జీవితంలో స్నేహానికి ఉన్న ప్రత్యేకమైన స్థానం అందరికీ తెలుసు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులే మనకు ఎక్కువ అండగా నిలుస్తారు. భావాలను చెప్పకుండానే అర్థం చేసుకోగలుగుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఈ రాశుల వారు చాలా మంచి స్నేహితులు. స్నేహితులకు ఎప్పుడూ అండగా ఉంటారు. కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. మరి ఆ రాశుల వారు ఎవరు? ఏ రాశుల్లో మీ స్నేహితులు ఉన్నారేమో చెక్ చేసుక...