భారతదేశం, డిసెంబర్ 15 -- తెలుగు సీరియల్స్ విషయంలో స్టార్ మా దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆ ఛానెల్.. తాజాగా సరికొత్త సీరియల్స్ ను తీసుకురావడంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఈ నెల మొదట్లో ఓ సీరియల్ కొత్తగా ప్రారంభం కాగా.. ఇప్పుడు మరొకటి వస్తోంది.
తెలుగులో సుమారు 23 ఏళ్ల కిందట వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమా గుర్తుందా? ఇప్పుడదే టైటిల్ తో ఈ కొత్త సీరియల్ రానుంది. దీనిని వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 22 నుంచి టెలికాస్ట్ చేయనున్నట్లు ఆ ఛానెల్ వెల్లడించింది. "శుభారంభం.. రాధాకృష్ణుల ప్రేమ ప్రయాణం త్వరలోనే" అనే క్యాప్షన్ తో స్టార్ మా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. నిజానికి ఇంతకు ముందే వచ్చిన ప్రోమో కూడా సీరియల్ పై ఆసక్తి రేపుతోంది.
స్టార్ మాలోకి రాబోతున్న ఈ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.