భారతదేశం, ఫిబ్రవరి 17 -- సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు. యాడ్ కు రూ.5 కోట్లు. ఆమె నెట్ వర్త్ సుమారు రూ.200 కోట్లు. చిత్రాల్లో యాక్టింగ్ తో పాటు ఆదాయంలోనూ అదరగొడుతున్న ఆ భామ ఎవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార.
సౌత్ ఇండియాలో నయనతార క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో ఆమె బిజీ బిజీగా మూవీస్ చేసేస్తోంది. రీసెంట్ గా చిరంజీవితో కలిసి తెలుగులో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు మలయాళంలో 'పేట్రియాట్' మూవీ చేస్తోంది. మమ్ముట్టి, మోహన్ లాల్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఇక కన్నడలో యష్ హీరోగా నటించిన టాక్సిక్ లో నయనతార కీలక పాత్ర పోషించింది.
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఒక్కో సినిమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.