భారతదేశం, జూలై 19 -- కష్టపడినా ఫలితం దక్కట్లేదా? అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయా? అయితే జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఈ పరిహారాలు మీ జీవితాన్ని మార్చగలవు.

నిరంతరం శ్రమిస్తున్నా విజయం దక్కకపోవడానికి, జీవితంలో తరచుగా ఆటంకాలు ఎదురవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల ప్రతికూల ప్రభావం, వాస్తు దోషాలు లేదా గత జన్మల కర్మల వల్ల మనం అనుకున్న లక్ష్యాలకు దూరమవుతుంటాం. అయితే, మన సనాతన ధర్మంలో చెప్పబడిన కొన్ని సులభమైన పరిహారాలను పాటిస్తే, ప్రతికూల శక్తులు తొలగిపోయి, మీ జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి.

సోమవారం అంటేనే సాంబశివుడికి ప్రీతిపాత్రమైన రోజు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నా, లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నా సోమవారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేయండి.

ఎలా చేయాలి: శివలింగంపై పాలు, నీరు, ...