Hyderabad, సెప్టెంబర్ 25 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. న్యాయదేవుడు శని కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. శని మనం చేసే పనుల్ని బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలను ఇస్తే, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఇస్తాడు.

ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు. ఇతర గ్రహాలతో సంయోగం చెందుతున్నాడు. అయితే శని మరో గ్రహంతో సంయోగం చెందినప్పుడు అది ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక ప్రత్యేకమైన సంయోగం సెప్టెంబర్ 27న చోటు చేసుకోనుంది. ఈ సంయోగంతో కొన్ని రాశుల వారి భవితవ్యం మారనుంది.

కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది, రివార్డ్స్‌ను పొందుతారు. కొత్త షాపు, భూమి లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. మరి సెప్టెంబర్ 27న శని-సూర్యుల సంయో...