సెప్టెంబర్ 14న వినాయక చవితి.. గణపతిని ఏ సమయంలో ప్రతిష్టించాలి? అమృత, సర్వార్థ సిద్ధి యోగాలతో ప్రత్యేక పర్వదినం!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఈ ఏడాది సెప్టెంబర్ 14న ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభంకానున్నాయి. అమృత, సర్వార్థ సిద్ధి యోగాల కలయికతో వస్తున్న ఈ పర్వదినాన గణపతిని ఏ సమయంలో ప్రతిష్టించాలి? పూజా విధానం ఎలా ఉండాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
హిందువుల అత్యంత ప్రీతిపాత్రమైన పండుగల్లో వినాయక చవితి ముందుంటుంది. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి రోజున విఘ్నేశుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి పర్వదినం వచ్చింది. సోమవారం రోజున ఈ పండుగ రావడంతో పాటు అమృత యోగం, సర్వార్థ సిద్ధి యోగం తోడుకావడం విశేషం. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజే ఆయన కుమారుడైన గణనాథుడి పూజలు ప్రారంభంకానుండటంతో ఈసారి పండుగ ప్రాధాన్యత మరింత సంతరించుకుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. భాద్రపద శుక్ల చతుర్థి తిథి సెప్టెంబర్ 14న ఉదయం 7:06 గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.