Hyderabad, ఆగస్టు 17 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు ఏర్పడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. సెప్టెంబర్ నెలలో సంచారం విశేషంగా ఉంది.

సెప్టెంబర్ నెలలో కుజుడు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా మూడుసార్లు సంచారంలో మార్పు చేస్తున్నాడు. సెప్టెంబర్ 3న కుజుడు చిత్త నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

ఆ తర్వాత సెప్టెంబర్ 23న కుజుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 13న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా మూడుసార్లు కుజుని రాశి మార్పు వలన అనేక రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అదృష్టం పెరుగుతుంది. ఆర్థికపరంగా కలిసివస్తుంది. వ్యాపారులకూ అది మంచి సమయం. మరి, సెప్టెంబర్ నెలలో కుజుని మార్పు ఏ రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుంది? ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసు...