Hyderabad, ఆగస్టు 22 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. సెప్టెంబర్ నెలలో నాలుగు రాశుల వారికి కలిసి రానుంది. నిజానికి ఈ నాలుగు రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. డబ్బు, కీర్తి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. సెప్టెంబర్ నెలలో కొన్ని గ్రహాల సంచారం ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. మరి ఏ రాశుల వారికి సెప్టెంబర్ నెల కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

సెప్టెంబర్ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు సంచారంలో మార్పు చేస్తారు. కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత రెండు సార్లు నక్షత్ర మార్పు చేస్తాడు. సెప్టెంబర్ 17న సూర్యుడు రాశి మార్పు చేస్తాడు. తర్వాత నక్షత్రాలను మారుస్తాడు. సూర్యుడు-బుధుడు కలిసి సెప్టెంబర్‌లో బుధాదిత్...