భారతదేశం, సెప్టెంబర్ 2 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఇంట్లో ప్రతికూల శక్తి లేకుండా సానుకూల శక్తి వ్యాపించాలని అనుకుంటారు. సెప్టెంబర్ ప్రారంభంతో పండుగ సీజన్ కూడా మొదలవుతుంది. సెప్టెంబర్‌లో కృష్ణాష్టమి, ఆ తర్వాత వినాయక చవితి, దసరా ఇలా చాలా పండగలు రాబోతున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంతోనే పండుగలు రాబోతున్నాయి కాబట్టి, వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. శుభ్రం చేసుకోవడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడతారు.

వాస్తు ప్రకారం, ఇంట్లో ఉపయోగకరం లేని వస్తువులను, పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. వీటి వలన చాలా ఇబ్బందులు వస్తాయి. సానుకూల శక్తి తొలగి, ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వాస్తును పాటించండి.

వాస్తు ప్రకారం ఇవే ప్రతికూల శక్తికి కారణమవుతాయి. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. ...