భారతదేశం, ఆగస్టు 29 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు కనిపిస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. మహాలక్ష్మి దేవి అనుగ్రహంతో ఏర్పడబోయే సౌభాగ్య యోగం చాలా శుభప్రదమైనది. సెప్టెంబర్ నెలలో ఈ అరుదైన యోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలగబోతున్నాయి. మరి ఈ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల బాగా కలిసి రాబోతోంది. ఈ సౌభాగ్య యోగం చాలా అరుదుగా వస్తుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కళలు, మీడియా, టెక్నాలజీ, రచన రంగాల్లో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది.

పెట్టుబడుల ద్వారా రెట్టింపు ఫలితాల...