భారతదేశం, జనవరి 31 -- తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైంది. అయితే ఈ హీరోయిన్ చిత్ర పరిశ్రమల్లో స్టార్‌గా ఎదిగే ముందు ఒక ఫోటోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది.
హీరోయిన్ గా వెలుగులోకి రాకముందు తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఐశ్వర్య రాజేష్ పంచుకుంది. నిఖిల్ విజయేంద్ర సింహాతో జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో యంగ్ ఏజ్ లో ఒక ఫోటోషూట్ సమయంలో ఫొటోగ్రాఫర్ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఐశ్వర్య తెలిపింది. లింగరీ (లో దుస్తులు) ధరించాలని, బాడీ చూస్తామని అన్నాడని చెప్పింది.
ఐశ్వర్య రాజేష్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. "నేను సినిమాల్లోకి రాకముందు ఈ ఘటన జరిగింది. నన్ను ఓ ఫోటోషూట్‌కు పిలిచారు. నేను నా బ్రదర్ తో కలిసి వెళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.