సూర్యుడు స్వరాశిలోకి ప్రవేశం.. ఈ 5 రాశుల వారికి ధనలాభాలు, ఉద్యోగ అవకాశాలు!
భారతదేశం, ఆగస్టు 15 -- నవగ్రహాల అధిపతి అయిన సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య సంక్రమణానికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న భానుడు, ఆగస్టు 17న తన స్వంత రాశి అయిన సింహ రాశిలోకి అడుగుపెట్టనున్నారు.
ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు నెల రోజుల పాటు సూర్యుడు సింహ రాశిలోనే ఉంటారు. ఆ తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. రాజయోగ కారకుడైన సూర్యుడు స్వక్షేత్ర ప్రవేశం చేయడం వల్ల మొత్తం 12 రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది. అందులోనూ 5 రాశుల వారికి రాజయోగం పట్టి, కెరీర్ పరంగా, ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ అదృష్ట రాశులేవో చూద్దాం.
సూర్యుడు స్వరాశిలోకి రావడం సింహ రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారనుంది. ఆగస్టు 17 తర్వాత వీరికి అన్ని రంగాల్లో విజయాలు దక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.