భారతదేశం, ఏప్రిల్ 3 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని రకరకాల పద్ధతులను, పరిహారాలను పాటిస్తూ ఉంటారు. కొన్ని పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలామంది వివిధ పరిహారాలను పాటిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేయండి.

ఇంట్లో డబ్బు పెరగాలని, ప్రశాంతత, సంతోషం ఉండాలని వాస్తు ప్రకారం కొన్ని పద్ధతులను పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇలా చేయండి.

వాస్తు ప్రకారం దీపారాధన చాలా ముఖ్యమైనది. ఇంటి ముఖద్వారం దగ్గర దీపారాధన చేయండి. ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో ముఖద్వారం దగ్గర దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సింధూరంతో స్వస్తిక్ ...