భారతదేశం, జూలై 27 -- యో యో హనీ సింగ్, నటి సీరత్ కపూర్ మధ్య ఏదో జరుగుతోందా? వీళ్లు డేటింగ్ లో ఉన్నారా? సీరత్ తాజా సోషల్ మీడియా పోస్ట్‌పై ఈ రాపర్ చేసిన ఒక కామెంట్ చూస్తుంటే అభిమానులకు అలానే అనిపిస్తోంది. 2014లో తెలుగు చిత్రం రన్ రాజా రన్‌ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది సీరత్. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో తన బోల్డ్ పిక్స్ షేర్ చేసింది. బాడీ ఎక్స్ పోజ్ చేస్తూ పిక్స్ పెట్టింది.

ఆ హాట్ ఫోటోలలో నటి మెరిసే సిల్వర్ సీక్విన్డ్ స్ట్రాప్‌లెస్ టాప్‌లో చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఆమె దుస్తులకు సరిపోయేలా పొడవైన స్కర్ట్‌ను కూడా ధరించింది. "హృదయం ఎక్కడ శక్తిని పొందుతుందో, అదే ఇల్లు" అని సీరత్ ఆ ఫోటోలకు క్యాప్షన్‌గా రాసింది.

సీరత్ బోల్డ్ ఫొటోలకు హనీ సింగ్ కూడా ఫిదా అయినట్లే ఉన్నాడు. అందుకే నాటీ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించిం...