భారతదేశం, జనవరి 23 -- తరుణ్ భాస్కర్.. యూత్ సినిమాలను అందించే డైరెక్టర్ మాత్రమే కాదు మంచి నటుడు కూడా. ఇప్పటికే తన యాక్టింగ్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకున్నాడు తరుణ్. ఇప్పుడు అతను హీరోగా చేస్తున్న మరో మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి:'. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్. ఇవాళ (జనవరి 23) ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ఓం శాంతి శాంతి శాంతి:. ఈ మూవీ ట్రైలర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఫుల్ నవ్విస్తోంది ఈ ట్రైలర్. ఈ మూవీకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ ఏమో ఏఆర్ సజీవ్. సృజన్, ఆదిత్య, వివేక్, అనూప్, సాధిక్, నవీన్ నిర్మిస్తున్నారు. జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది మలయాళం సూపర్ హిట్ మూవీ 'జయ జయ జయ జయహే'కు రీమేక్.
ట్రైలర్ ను బట్టి చూస్తే ఓం శాంతి శాంతి శాంతి: సినిమాను ఫుల్ లెంగ్త్ ఫ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.