సింహరాశిలోకి శుక్రుడి సంచారం - ఆగస్టు 1 వరకు ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు
భారతదేశం, జూలై 14 -- జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సంపద, వైభవం, లగ్జరీ జీవితానికి కారకుడైన శుక్రుడి రాశి మార్పు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం శుక్రుడు సూర్యుడికి అధిపతి అయిన సింహరాశిలో సంచరిస్తున్నాడు.
హిందూ క్యాలెండర్ ప్రకారం... ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు ఇదే రాశిలో కొనసాగుతాడు. దీనికి తోడు సింహ రాశిలో కేతువుతో శుక్రుడి కలయిక కూడా జరగనుంది. ఈ గ్రహాల కలయిక వల్ల రాబోయే రోజుల్లో కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలు, శుభవార్తలు అందుతాయని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
"సింహరాశిలో శుక్రుడి గోచారం కారణంగా రాబోయే 18 రోజుల్లో కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం కలిగే అవకాశం ఉంది," అని ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.