భారతదేశం, నవంబర్ 29 -- మారుతీ సుజుకీ తమ మొట్టమొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడల్ ఈ విటారాతో భారతీయ ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాల) విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఆటో ఎక్స్‌పో 2023లో మొదట ఈవీఎఖ్స్ కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన ఈ మోడల్‌ను, ఆ తర్వాత భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రాడక్ట్ రెడీ రూపంలో ఆవిష్కరించారు.
ఈ రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈవీల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కొత్త HEARTECT-e ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఈ ప్లాట్‌ఫామ్ ఎక్కువ క్యాబిన్ స్థలం కోసం ఫ్లాట్ ఫ్లోర్ డిజైన్‌ను, పటిష్టమైన హై-వోల్టేజ్ భద్రతా నిర్మాణాన్ని, మెరుగైన సామర్థ్యం కోసం కాంపాక్ట్ ఓవర్‌హాంగ్స్‌ను ఉపయోగిస్తుంది. భారతదేశానికి ముఖ్యమైన ఈవీల్లో ఒకటిగా స్థానం సంపాదించుకోనున్న ఈ విటారా.. డిసెంబర్ 2, 2025 న లాంచ్ కానుంది. ఈ లాంచ్‌కు ముందు, మారుతీ తొలి ఈవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.