భారతదేశం, ఆగస్టు 3 -- ఇండియాలో 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది. దానిని క్యాష్ చేసుకునేందుకు సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌ని లాంచ్ చేస్తూనే, పోర్ట్‌ఫోలియోలోని ప్రాడక్ట్స్‌ని అప్డేట్ చేయడం, మెరుగైన రేంజ్‌తో కూడిన ఈవీలను లాంచ్ చేయడం వంటి వాటిపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏథర్ ఎనర్జీకి చెంది 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్ ఇటీవలే బయటకు వచ్చింది. ఈ కొత్త మోడల్ రేంజ్ ఎక్కువ. 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ అప్‌డేటెడ్ 450ఎస్, ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారం 161 కి.మీ. రేంజ్‌ని ఇస్తుంది. బెంగళూరు ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,45,999గా ఉన్న ఈ స్కూటర్, 450 ప్లాట్‌ఫామ్ స్పోర్టి లక్షణాలను కోరుకుంటూ, అదనపు రేంజ్ సౌలభ్యాన్ని ఆశించే రైడర్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలను ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.