భారతదేశం, జూన్ 27 -- హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన ఎలక్ట్రిక్ స్కూటర్ 'యాక్టివా ఈ' కోసం కొత్త, మరింత సరసమైన బ్యాటరీ రెంట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొత్త 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) లైట్' ప్లాన్ నెలకు రూ. 678 (+జీఎస్టీ)కి అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది నెలకు 20 కేడబ్ల్యూహెచ్ వినియోగానికి పరిమితం! గతంలో ప్రకటించిన BaaS ప్లాన్‌లతో పోలిస్తే, ఈ కొత్త ప్లాన్ గణనీయంగా తక్కువ ధరకు లభిస్తుంది.
గతంలో BaaS ప్లాన్‌లను బేసిక్ ప్లాన్ కోసం రూ. 1,999 (నెలకు 35 kWh వరకు), అడ్వాన్స్ ప్లాన్ కోసం రూ. 3,599 (నెలకు 82 kWh వరకు) గా ప్రకటించింది. ఈ BaaS ప్లాన్‌లు ప్రత్యేకంగా స్వాపబుల్ బ్యాటరీలతో వచ్చే యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను జపాన్‌లోని హోండా మోటార్ కంపెనీ అభివృద్ధి చేసింది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.