Hyderabad, జూలై 9 -- ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు ఇప్పుడు సినీ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సమంత తన ఇటీవలి యూఎస్ పర్యటన నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో సిరీస్‌లో రాజ్ ఒకటి కంటే ఎక్కువసార్లు కనిపించడంతో ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు అసలు ఈ రాజ్ నిడిమోరు ఓ తెలుగు వాడే అన్న విషయం తెలుసా? అతడి గురించి మరిన్ని వివరాలు చూద్దాం.
రాజ్ నిడిమోరు ఒక ఇండియన్-అమెరికన్ ఫిల్మ్ మేకర్, స్క్రీన్ రైటర్, నిర్మాత. అతడు విభిన్న జానర్‌లను కలపడంలో, పదునైన, క్యారెక్టర్-ఆధారిత కథలను రూపొందించడంలో పేరు సంపాదించాడు. అతడు కృష్ణ డి.కె.తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శక ద్వయంగా ప్రేక్షకులకు బాగా పరిచయం. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జి', 'షోర్ ఇన్ ది సిటీ', ఈమధ్యే సమంత నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి హిట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.