సనాతన ధర్మంలో ఈ 5 మహాదానాలకు ఎంతో విశిష్టత.. ఏ దానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందంటే?
భారతదేశం, అక్టోబర్ 11 -- సనాతన సంప్రదాయంలో దానధర్మానికి విశేషమైన స్థానం ఉంది. ఇది పుణ్యాన్ని ఆర్జించడంతో పాటు తోటి మనుషుల అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన మార్గం. నిస్వార్థ భావంతో, శ్రద్ధగా చేసే ప్రతి దానం మనిషి జీవితంలో సుఖ స్రామ్రాజ్యాలను, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది.
దానం అంటే కేవలం డబ్బును దానం చేయడమే కాదు, మరొకరి ఆకలి తీర్చడం, సహాయం కోసం మన సమయాన్ని కేటాయించడం కూడా దానమే కింద లెక్కగట్టవచ్చు. పుణ్యక్షేత్రాలలో మరియు దేవాలయాలలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు ప్రాప్తిస్తాయని మన ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి. ఆ ఐదు మహాదానాల గురించి వివరంగా తెలుసుకుందాం.
సనాతన సంప్రదాయంలో అన్నదానాన్ని అన్ని దానాలకంటే అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు. దేవాలయాలలో ధాన్యం, పప్పు దినుసులు, బియ్యం లేదా వండిన భోజనాన్ని దానం చేయడం వల్ల అన్నస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.