భారతదేశం, జనవరి 7 -- కొత్త సినిమాలతో సంక్రాంతికి సినీ లవర్స్ కు నిజమైన పండగ వస్తుంది. 2026 సంక్రాంతికి కూడా భారీ స్థాయిలో సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ నుంచి శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి వరకు తమిళ డబ్బింగ్ కూడా కలుపుకొని ఏడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటికి రిలీజ్ కష్టాలు తప్పడం లేదు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్'. ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంకా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాకపోవడంతో ఈ సినిమా మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ రోజు తీర్పు వచ్చే అవకాశముంది.
మరోవైపు చిరంజీవి హీరోగా వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'రాజా సాబ్' సినిమాలు కూడా కోర్టుకు వెళ్లాయి. తమ టికెట్ల రేట్లను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.