భారతదేశం, జనవరి 10 -- తెలుగు రాష్ట్రాల్లో సంక్రాండి షురూ అయింది. ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల పతంగులు, ఇంటికి వచ్చే మన వాళ్లతో పండగ సందడి మొదలైంది. పండగ అంటే సంతోషమే. ఇక ఎంటర్ టైన్మెంట్ కూడా ఉంటే అది డబుల్ అవుతుంది. అలాంటి డబుల్ సందడిని అందించేందుకు ఓటీటీలో కొన్ని సినిమాలున్నాయి. ఫ్యామిలీతో కలిసి ఎలాంటి సందేహం లేకుండా చూసే చిత్రాలివి.
ఓటీటీని షేక్ చేస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ అఖండ 2. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ సనాతన హిందు ధర్మం గొప్పతనాన్ని చాటుతోంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఖండ 2ను ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బాలకృష్ణ పవర్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు.
తెలుగులో కొన్నేళ్లలో వచ్చిన ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ సామజవరగమన. చక్కగా ఫ్యామిలీతో కూర్చొని ఇంట్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.