భారతదేశం, ఆగస్టు 11 -- ప్రతి నెలా సంకష్టి చతుర్థి వస్తుంది. ఈ రోజున ఉపవాసం చేస్తే జీవితంలో సానుకూలత పెరిగి, సుఖసంతోషాలు, శాంతి లభిస్తాయని నమ్మకం. విఘ్నేశ్వరుడు ఈ వ్రతం ప్రభావంతో జీవితంలోని సమస్యలన్నింటినీ తొలగించి, కోరికలను నెరవేరుస్తాడు.
హిందూ మతంలో సంకష్టి చతుర్థికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలా చవితి తిథి నాడు సంకష్టి చతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఈ తిథిని గణపతికి అంకితం చేస్తారు. ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. ఈ కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థిని హేరంబ సంకష్టి చతుర్థి అని అంటారు. ఈ రోజున గణపతిని ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు.
సంకష్టి చతుర్థి ఆగస్టు 12, మంగళవారం నాడు వస్తుంది. ఈ రోజును బహుళ చవితి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను అనుసరిస్తారు. ఈ పద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.