భారతదేశం, మార్చి 25 -- గ్రహాలు కాలాన్ని గుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. మార్చి 27న శ్రీరామనవమి. రేపు ఉదయం 5:13కి శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. నవమి తిధి మార్చి 26, 27 కూడా వుంది. కొన్ని చోట్ల రేపు, మరి కొన్ని చోట్ల 27న జరుపుతున్నారు. శుక్రుడు డబ్బు, ఆనందం, విలాసాలు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. శుక్ర సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశులను కూడా ప్రభావితం చేస్తుంది.
శుక్ర సంచారంలో మార్పు వస్తే కొన్ని సార్లు శుభ ఫలితాలు కలుగుతాయి, కొన్ని సార్లు అశుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీరామనవమి నుంచి ఈ రాశుల వారికి చాలా బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో మధురం పెరుగుతుంది. కెరియర్లో కూడా మంచి మార్పులను చూస్తారు. మరి శ్రీరామనవమి నుంచి ఏ రాశి వారి అద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.