శ్రవణ నక్షత్రం+ శుక్రవారం+సంకష్ట చతుర్థి: గణపతి అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలి?
భారతదేశం, జూలై 3 -- ఈరోజు శ్రవణ నక్షత్రం, శుక్రవారం, సంకష్టి చతుర్థికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు గణపతిని ఆరాధించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోయి, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జూలై 3, 2026న అనగా ఈరోజు వచ్చిన సంకష్టి చతుర్థికి ఎంతో ప్రత్యేకత వుంది. ఈ రోజున మీ రాశిని బట్టి చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా గణనాథుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు.
సాధారణంగా సంకష్టి చతుర్థి వ్రతాన్ని సంతాన సౌభాగ్యం కోసం, కుటుంబంలో సుఖశాంతుల కోసం తల్లులు భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఈ రోజున విఘ్నేశ్వరుడితో పాటు చంద్రుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. భక్తులు ఉదయం నుండే ఉపవాస దీక్షను చేపట్టి, చంద్రోదయం తర్వాతే భోజనం చేస్తారు.
గణపతి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలంటే మీ రాశికి అనుగుణంగా ఈ క్రింది పూజా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.