Hyderabad, జూన్ 21 -- నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ మూవీ కుబేర విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయిన కుబేర మూవీకి అన్ని చోట్ల నుంచి ఫుల్ పాజిటివ్ రివ్యూలు పడుతున్నాయి. అయితే, కుబేర డైరెక్టర్‌ శేఖర్ కమ్ములతో ఇదివరకు నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా చేసిన విషయం తెలిసిందే.

సినిమా ప్రారంభానికి ముందు శేఖర్ కమ్ముల గురించి నాగ చైతన్యను అడిగితే ఏం చెప్పాడో నాగార్జున కుబేర రిలీజ్‌కు ముందు ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే, లోకేష్ కనగరాజ్-రజనీకాంత్ కాంబినేషన్ మూవీ కూలీలో తన క్యారెక్టర్‌పై చిన్ని అప్డేట్ ఇచ్చాడు నాగార్జున.

-నాగ చైతన్యని అడిగాను. 'ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు' అని చెప్పాడు.

- కుబేర సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, ...