శుక్రుడి నక్షత్ర మార్పు: ఈ 8 రాశుల వారికి అప్పుల బాధలు దూరం, జేబులో క్యాష్ వర్షం!
భారతదేశం, అక్టోబర్ 21 -- జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. సంపద, విలాసాలు, ప్రేమ, కళలకు కారకుడిగా భావించే శుక్రుడి సంచారంలో వచ్చే ప్రతి చిన్న మార్పు కూడా మానవ జీవితాలపై, ముఖ్యంగా 12 రాశుల వారి ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రస్తుతం తులా రాశిలో సంచరిస్తున్న శుక్రుడు అత్యంత శక్తివంతమైన 'మాలవ్య రాజయోగం' కలుగజేస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం, రాబోయే కొన్ని రోజుల్లో శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చుకుని కుజుడి ఆధిపత్యం ఉన్న చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు.
డిసెంబర్ ప్రారంభం వరకు శుక్రుడు ఇదే నక్షత్రంలో సంచరించనున్నారు. ప్రస్తుతం తిరోగమన స్థితిలో ఉన్నప్పటికీ, ఈ నక్షత్ర మార్పు ప్రభావంతో దాదాపు 8 నుంచి 9 రాశుల వారికి ఊహించని ధనలాభం, ప్రేమ జీవితంలో అపూర్వ విజయాలు సిద్ధిస్తాయని ప్రముఖ జ్యోతిష్యులు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.