శుక్రవారం అరచేతిపై దీనిని రాసుకోండి.. ఐశ్వర్యం మీ వెంటే! శుక్ర గ్రహ దోషాలకు చెక్
భారతదేశం, ఏప్రిల్ 10 -- హిందూ ధర్మంలో వారంలోని ఏడు రోజులకు ఒక్కో గ్రహంతో సంబంధం ఉంటుంది. ఆయా రోజుల్లో చేసే చిన్న చిన్న మార్పులు మన జీవిత గమనాన్ని మార్చగలవు. ముఖ్యంగా శుక్రవారం రోజున చేసే పూజలు, పరిహారాలకు విశేష ఫలితాలు ఉంటాయి. శుక్ర గ్రహాన్ని జ్యోతిష్య పరిభాషలో 'భోగకారకుడు' అని పిలుస్తారు. అంటే మన జీవితంలో మనకు లభించే లగ్జరీ కార్లు, అందమైన ఇల్లు, ప్రేమపూర్వకమైన బంధాలు.. ఇవన్నీ శుక్రుడి అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటాయి.
ఎవరి జాతకంలోనైతే శుక్రుడు బలంగా ఉంటాడో, వారు రాజభోగాలను అనుభవిస్తారు. ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా, లేదా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేవలం ఒక సుగంధ ద్రవ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు.
జాతక చక్రంలో శుక్ర గ్రహం స్థితి సరిగ్గా లేనప్పుడు దాని ప్రభావం నేరుగా మన ఆర్థిక పరిస్థితిపై, వ్యక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.