భారతదేశం, నవంబర్ 16 -- చలికాలం అనేది ఎలక్ట్రిక్ కార్లకు గణనీయమైన సవాళ్లను విసురుతుంది! ఈ నేపథ్యంలో తక్కువ ఉష్ణోగ్రతలు.. బ్యాటరీ పనితీరు, ఛార్జింగ్ విధానం, మొత్తం డ్రైవింగ్ అనుభవంపై ఎలా ప్రభావం చూపుతాయో డ్రైవర్లు, యజమానులు తప్పక తెలుసుకోవాలి.
ఎలక్ట్రిక్ కార్లు లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లపై ఆధారపడతాయి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో, ఈ బ్యాటరీల్లోని రసాయన చర్యలు నెమ్మదిస్తాయి. దీనివల్ల శక్తిని విడుదల చేసే, స్వీకరించే సామర్థ్యం సమర్థవంతంగా తగ్గుతుంది. కొన్ని నివేదికల ప్రకారం.. చలి కారణంగా ఈవీ డ్రైవింగ్ రేంజ్ అనేది దాదాపు 15% నుంచి 20% వరకు తగ్గవచ్చు!
చలిలో బ్యాటరీ ప్యాక్ నుంచి తక్కువ శక్తిని మాత్రమే తీయగలం. అంతేకాకుండా, బ్యాటరీని రక్షించడానికి కారు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కొంత సామర్థ్యాన్ని నిల్వ ఉంచవచ్చు. ఈ కారణాల వల్ల, మనకు అందుబాటు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.