భారతదేశం, మే 23 -- జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం, కర్మల ఫలాలను ఇచ్చే న్యాయదేవుడు అయిన శని భగవానుడి కదలికలలో మార్పు రాబోతోంది. సాధారణంగా శని గ్రహం తిరోగమనం చెందినప్పుడు. అంటే వక్ర గమనంలో (వ్యతిరేక దిశలో) కదిలినప్పుడు మరింత శక్తివంతంగా మారుతాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని దేవుడు తన కదలికను మార్చినప్పుడల్లా. అది ప్రతి ఒక్కరి జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం.. రాబోయే జూలై నెలలో శని దేవుడు వక్ర గమనంలోకి వెళ్లనున్నాడు. మొత్తం 138 రోజుల పాటు శని ఇదే స్థితిలో కొనసాగుతాడు. చాలామంది శని తిరోగమనాన్ని ప్రతికూలంగా భావిస్తారు. కానీ అది నిజం కాదు. వక్ర గమనంలో ఉన్నప్పుడు శని దేవుడు మనుషులకు తమ పాత తప్పులను ఆలోచించుకుని, సరిదిద్దుకునే సువర్ణావకాశాన్ని ఇస్తాడు. ఈ 138 రో...