భారతదేశం, సెప్టెంబర్ 26 -- చాలామంది శని పేరు చెప్తే భయపడిపోతారు. కానీ శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేసిన వారికి మంచి ఫలితాలను, చెడు చేసిన వారికి చెడు ఫలితాలను అందిస్తాడు. శనివారం శని మహారాజుకి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున దేవుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వివిధ పూజలు, పరిహారాలను పాటిస్తూ ఉంటారు.

ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి ప్రభావాల నుంచి బయట పడడానికి శనివారం ప్రత్యేక పూజలు చేస్తారు. మతపరమైన విశ్వాసాల ప్రకారం, శనివారం నాడు శని దేవుని శాస్త్రోక్తంగా పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనికి ఇష్టమైన పూలను కూడా శనివారం నాడు సమర్పించడం మంచిదేనా? దేవుడికి ఇష్టమైన పూల గురించి ఎప్పుడూ తెలుసుకుందాం.

శని దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను కచ్చితంగా శనివారం సమర్పించండి. ఈ నీలిరంగు పువ్వుని శనిదేవుడికి సమర్పించడం వలన ...