భారతదేశం, అక్టోబర్ 2 -- చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యల నుంచి బయటపడడానికి వివిధ పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా?

వ్యాపారంలో హెచ్చుతగ్గులు రావడం సహజమే. అయితే, వరుసగా నష్టాలు రావడం, కష్టాలతో సతమతం అవ్వడం వలన తీవ్ర ఆందోళనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కూడా. మీరు కూడా వ్యాపారానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే, ఈ పరిహారాలు మీకోసమే. వ్యాపార సమస్యల్ని సులువైన పరిహారాలతో తొలగించొచ్చు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ సులువైన జ్యోతిష్య పరిహారాలు బాగా పనిచేస్తాయి. ఈ పరిహారాలతో వ్యాపారానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మరి, ఆ పరిహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

బుధ గ్రహాన్ని వ్యాపారం, వాక్చాతుర్యం, లెక్కలతో అనుసంధానించి చూస్తారు. జాతకంలో బుధుడి స...