భారతదేశం, ఆగస్టు 28 -- మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన మిరాయ్ అంచనాలను మరింత పెంచేసింది. మూవీ హైప్ ను మరింత పెంచేలా ట్రైలర్ అదరగొట్టింది. 'మిరాయ్ సూపర్ యోధ' ట్రైలర్ ను ఇవాళ (ఆగస్టు 28) రిలీజ్ చేశారు మేకర్స్. స్పెషల్ ఈవెంట్లో ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. అదిరిపోయే వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ వేరే లెవల్ లో ఉంది.
మిరాయ్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ పేరుపై, కథపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇందులో హీరోగా తేజ సజ్జా, విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నారనే తెలియగానే హైప్ మరో లెవల్ కు చేరుకుంది. అయితే 9 గ్రంథాలను చేజిక్కించుకుని ప్రపంచాన్ని నాశనం చేయాలని చూసే విలన్ ను పవర్ ఫుల్ ఆయుధంతో ఎదుర్కొనే హీరో కథనే మిరాయ్ అని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
'ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతుంది' అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆ తర్వాత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.