భారతదేశం, నవంబర్ 13 -- సెన్సేషనల్ మ్యూజిక్ డైెరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ రిలేషన్ షిప్ పై క్లారిటీ వచ్చేసిట్లేనా? వీళ్ల లవ్ పుకార్లు నిజమేనా? ఇప్పుడు నెటిజన్లు ఈ విషయం గురించే డిస్కస్ చేస్తున్నారు. అనిరుధ్, కావ్య జంటగా ఫారెన్ ట్రిప్ లో కనిపించడమే ఇందుకు కారణం. అనిరుధ్, కావ్యతో పాటు మరో అమ్మాయి కనిపించినట్లుగా ఉన్న వీడియో వైరల్ గా మారింది.

గత కొంతకాలంగా అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ల రిలేషన్ షిప్ పై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు లవ్ లో ఉన్నారనే రూమర్లు వేగంగా వ్యాప్తి చెందాయి. అనిరుధ్, కావ్య పెళ్లి చేసుకుంటారనే వార్తలూ వచ్చాయి. గతంలో అనిరుధ్ ఈ వార్తలను ఖండించాడు. కానీ ఇప్పుడు ఈ జోడీ ఫారెన్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారనే వీడియో హల్చల్ చేస్తోంది. దీంతో వీళ్లు లవ్ లో ఉన్నారనేది నిజమేననే క...