భారతదేశం, సెప్టెంబర్ 12 -- ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నాడు వచ్చింది. ఆ రోజు వినాయకుడికి ఈ పత్రాలను సమర్పించండి. అలాగే వినాయక చవితి నాయుడు జపించాల్సిన మంత్రాలు, 21 నామాలతో పూజ, గణపతి హారతి మొదలైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మాచీ పత్రం - మాచీ ఆకు

బృహతీ పత్రం - వాకుడాకు

బిల్వ పత్రం - మారేడు ఆకు

దూర్వా పత్రం - గరిక

దత్తూర పత్రం - ఉమ్మెత్త ఆకు

బదరీ పత్రం - రేగి ఆకు

అపామార్గ పత్రం - ఉత్తరేణి ఆకు

తులసీ పత్రం - తులసి ఆకు

చూత పత్రం - మామిడి ఆకు

కరవీర పత్రం - గన్నేరు ఆకు

విష్ణుక్రాంత పత్రం - విష్ణుక్రాంత ఆకు

దాడిమీ పత్రం - దానిమ్మ ఆకు

దేవదారు పత్రం - దేవదారు

మరువక పత్రం - మరువం ఆకు

సింధువార పత్రం - వావిలి ఆకు

జాజీ పత్రం - జాజి ఆక...