Hyderabad, ఆగస్టు 26 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించడం వలన వినాయకుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. మొట్టమొదట ఏ పూజ చేసినా వినాయకుని ఆరాధిస్తాము.

వినాయకుని ఆరాధించడం వలన ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా పూర్తవుతాయని, విజయాలని అందుకోవచ్చని నమ్మకం. రేపు వినాయక చవితి పూజ చేస్తున్నారా? అయితే పూజ సామాగ్రి వివరాలను తెలుసుకోండి.

పసుపు - 100 గ్రాములు

కుంకుమ - 100 గ్రాములు

వక్కలు - 100 గ్రాములు

ఖర్జూరాలు - 100 గ్రాములు

పసుపు కొమ్ములు - 100 గ్రాములు

అగరవత్తులు - ఒక ప్యాకెట్

కర్పూరం - ఒక ప్యాకెట్

అష్ట గంధం - ఒకటి

దారం ఉండ

కంకణ దారం

పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార

కొబ్బరికాయలు

కొబ్బరి కుడుకలు

నూనె - ఒక లీటరు

వత్తులు - ఒక ప్యాకెట్

అఖండ వత్తి

రాగి కలశం, చెంబు - రెండు...