Hyderabad, జూన్ 29 -- ఏ పనిని మొదలుపెట్టిన మొట్టమొదట మనం వినాయకుని ఆరాధిస్తాము. వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చని నమ్ముతాము. వినాయకుడు కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఆశీస్సులు ఇస్తారు. దీనితో ఈ రాశుల వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.

వినాయకుని అనుగ్రహంతో దేనికీ లోటే ఉండదు. మేష రాశి నుంచి మకర రాశితో పాటు ఈ రాశుల వారికి వినాయకుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

మేష రాశికి అధిపతి కుజుడు, వినాయకుడితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటాడు. మేష రాశి వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. వినాయకుని ప్రత్యేక ఆశీస్సులు ఉండడం వలన కెరీర్ లో కూడా సక్సెస్ ను అందుకుంటారు. వ్యాపారంలో కూడా భారీగా లాభాలను పొందుతారు. వినాయకుడికి బెల్లంతో చేసిన మోదకాలను సమర్పిస్తే మంచిది.

మిథున రాశి వారికి కూడా వినాయకుని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ ...