విదేశీ విద్యార్ధుల పయనం ఎటు? యూఎస్, ఆస్ట్రేలియా వీసా ఇక్కట్లతో యూరప్ వైపు ఆసక్తి
భారతదేశం, జూలై 29 -- అడ్మిషన్ ఆఫర్ లెటర్ సాధించిన ఆనందం ఒకవైపు, వీసా నిబంధనల ఆందోళన మరొకవైపు.. ప్రస్తుతం విదేశీ విద్యను అభ్యసించాలనుకునే నవతరం ఎదుర్కొంటున్న పరిస్థితులివి. ప్రపంచవ్యాప్తంగా విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతున్నప్పటికీ, ప్రధాన దేశాల్లో నెలకొన్న వీసా సంక్షోభం (Visa Crisis) విద్యార్థుల ప్రణాళికలను మారుస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియాలు ఎంపిక ప్రక్రియలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో, 2026 ఫాల్ (Fall 2026) అడ్మిషన్ల సీజన్లో ఐరోపా దేశాలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
ఫ్రాన్స్ (France): ఫ్రాన్స్ డైరెక్టరేట్-జనరల్ ఫర్ ఫారిన్ నేషనల్స్ గణాంకాల ప్రకారం 2025లో 1,18,000 తొలిసారి రెసిడెన్స్ పర్మిట్లు విద్యార్థులకే లభించాయి.
జర్మనీ (Germany): డిఏఏడి (DAAD) నివేదిక ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరంలో అత్యధికంగా 4,02,000 మంది అంతర్జాతీయ విద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.