భారతదేశం, మే 28 -- కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో ఓ పాన్ ఇండియన్ మూవీ రాబోతోంది. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో టబుతో పాటు కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. జూన్ నెలాఖరు నుంచి ఈ పాన్ ఇండియన్ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్ కోసం యూనిట్ హైదరాబాద్‌తో పాటు చెన్నైలో రెక్కీ నిర్వహిస్తోన్నారు. ఫస్ట్ షెడ్యూల్‌లో విజయ్ సేతుపతి, టబుతో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు భాష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.