వాహన ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక చిట్కాలు: హనుమంతుడి అనుగ్రహంతో సురక్షిత ప్రయాణం!
భారతదేశం, మే 23 -- వాహన ప్రమాదాల నివారణకు ఆధ్యాత్మిక చిట్కాలు: మనం ఇంట్లో ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా, కొత్త వస్తువును కొనుగోలు చేసినా కచ్చితంగా దైవ ప్రార్థన చేసే అలవాటు మనకు ఉంటుంది. కొత్త వాహనం కొన్నప్పుడు కూడా వాహన పూజ చేస్తూ ఉంటాం. బండి కొన్న తర్వాత పూజ చేయడం వలన దుష్టశక్తులు అందులోకి చేరవని మన నమ్మకం. అలాగే వాహన పూజ చేయడం వలన ప్రయాణాలు సుఖమయంగా సాగుతాయని నమ్మకం. ఇది ఆచారమే కాదు, వాహనదారుడికి మానసిక స్థైర్యాన్ని, భద్రతాభావాన్ని కూడా కల్పించే ప్రక్రియ అని చెప్పొచ్చు.
అయితే కొత్త వాహనాన్ని కొన్నప్పుడు ఈ పనులు చేస్తే మీ ప్రయాణాలు సుఖమయంగా సాగుతాయి. ఏ ఇబ్బందులు ఉండవు. మరి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు పాటించాలి? పూజ ఏ విధంగా చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
కొత్త వాహనాన్ని కొనుగోలు చేసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.