భారతదేశం, జనవరి 30 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన అనేక విధాలుగా లాభాలను పొందడానికి వీలవుతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలు లేకుండా ఉండొచ్చు. వాస్తు ప్రకారం పాటించడం వలన దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చాలా మంది ప్రతిరోజూ కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
వాస్తు ప్రకారం పర్సులో ఈ మార్పులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు, డబ్బుకి లోటు ఉండదు. మరి పర్సులో వేటిని పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అక్షింతలను 21 గింజలు ఉండేటట్టు చూసుకుని వాటిని పర్సులో ఒక చిన్న కవర్లో పెట్టండి. ఇలా చేయడం వలన ఖర్చులు తగ్గుతాయి. అనవసరమైన ఖ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.